Manidweepa Varnanam-మణిద్వీప వర్ణనం

Manidweepa Varnanam

మణిద్వీప వర్ణనం – Manidweepa Varnana 0:00 0:00 Share Telugu English మణిద్వీప వర్ణనం మహాశక్తి మణిద్వీప నివాసినీముల్లోకాలకు మూలప్రకాశినీ ।మణిద్వీపములో మంత్రరూపిణీమన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥ సుగంధ పుష్పాలెన్నో వేలుఅనంత సుందర సువర్ణ పూలు ।అచంచలంబగు మనో సుఖాలుమణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥ లక్షల లక్షల లావణ్యాలుఅక్షర లక్షల వాక్సంపదలు ।లక్షల లక్షల లక్ష్మీపతులుమణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥ పారిజాతవన సౌగంధాలుసూరాధినాధుల సత్సంగాలు ।గంధర్వాదుల గానస్వరాలుమణిద్వీపానికి మహానిధులు ॥ … Read more